Pages

Keecu Keecu in Telugu Meaning

Keecu Keecu in Telugu Meaning
Thiruppavai Pasuram - 7 Telugu Meaning Text, Lyrics

 అర్థము

భగవద్విషయము విలక్షనమైనది..దానిని క్రొత్తగా అనుభవించువారును..చాలా కాలముగా అనుభవించినవారును..
కుడా తన్మయులయి ఉందురు..భగవదనుభవము నిత్య నూతనముగా మోహపరచును మరియు అదే మొదటి అనుభావమువలె ఉండును..నిన్న మేల్కొల్పిన గోపికకు భగవదనుభవము క్రొత్త..మరి ఈ రోజు మేల్కొల్పుతున్న గోపిక భగవదనుభవము పరిచితమే . అయినా ఈ గోపిక మత్తెక్కి లేవక పురున్నది..ఈ ఏడో రోజున ఈమెని లేపుతున్నారు..బయట వున్నా శబ్దములు ను నిన్న ఉత్తిష్ఠ వినలేదు .
ఈ నాటి గోపిక విన్నది అయినాను ఈ గొపిక పరున్నది. " నిన్న మనము ఉత్తిష్టను లేపాము కదా ఇంక మనము కృషుని పాటలు పాడుకొంటు వెల్దాము లే అని లేపుతున్నరు..ఈ గోపికలు అందరు కలసి ఈ వ్రతము చేద్దమను కున్నరు అందులొ ఎవ్వరు లేకపొయినా వారి కి మంచిగా అనిపించధు కావునా వారు లేపుతున్నారు..నిన్న లేపామనుటకు గుర్తుగా వారు మూడు శబ్దాలు చెప్పారు..ఈ రోజు కూడా ఆ విదమైన శబ్దాలే వినిపిస్తున్నయని చెప్పుతున్నరు. ఈ పరున్న గోపికకు. ఏమి వినుట లేదా..ఏమి ఈ వెళ ఇంకాపడుకున్నావేమీ..అని అడిగిరి.
దీనిచె ప్రదానముగా మొదట చెయవలసినది శ్రవణము..ఇది శ్రవణాభక్థి కలవారు నిన్నా ఈ రోజు ఆశ్రయించుచున్నారు. అని మనకు తెలుస్తున్నది..మొదటిది అవ్యక్తమగు పక్షి శబ్దము..రెండవధి నాదప్రదానమఘు శంఖము శబ్దము..మూడవది హరి -హరి - హరి అన్న శబ్దమూ మనము విన్నాము కదా..ఈ రోజు కూడా అల్లానె వుంధి లే మనము వ్రతము చెసుకొడానికి వెల్దామని లెపుచున్నరు గోపికలతో కూడిన మన ఆండాళ్ తల్లి.


తాత్పర్యము :
   

వేద పఠనం ప్రారంభించునపుడు ముందుగా " శ్రీ గుభ్యోనమః , హరి ఓం " అని అంటారు. నిన్నను మన గోపికను మేల్కొల్పుటతో మన వ్రతము ప్రారంభము అయినధి..అందుచే పక్షులు శబ్దములు..శంఖనాధము..హరి హరి అన్న శబ్దము వినబడుటలెదా అని అనుచున్నారు..పక్షులు శ్రీ గురు మూర్తులు..అందుచే శ్రీ గురుభ్యొనమః అనినట్లు భావించుచున్నరు..శంఖము హరి శబ్దము - హరి ఓం అనునట్లు భావించాలి.
ఈ విధముగా వ్రతారంబము చెసి ఈనాడు ఆ శ్రావణంలోని వైవిధ్యము ను వేరొక గోపికను లేపుచున్నారు.

No comments:

Post a Comment