Maargazhi Thingal in Telugu Meaning
Thiruppavai Pasuram - 1 Telugu Meaning Text, Lyrics
అర్థము::
సర్వా భరణాలతో అలంకౄతమైన గోపికల్లారా రండి రండి
ఈ రోజు పవిత్రమయిన మార్గశిరమాసం.అందులోనూ పున్నమి దినాలు
పిండారబోసినట్లు ఉన్న ఈ వెన్నెల వేకువజామునకు సూచనలు
నీలమెఘశ్యాముడు..యశోదతనయుడు..పద్మనేత్రుడు..నందుని ముద్దుబడ్డడు
అయిన ఆ బాలకిశోరాన్ని సేవించి..తృప్తిదీర సర్వశుభములు పొందుటకు ఈ వేకువన చన్నీట జలకాలాడి సేవించుటకు
పోదాము రారే..ఇది మన వ్రతం కదా..శ్రధగా సేవించినా నందకిశోరుడి దయ ప్రాప్తమగునే
అంటూ ఆండాల్ తన గోపికలతో విన్నవించుకొన్నది..తన శ్రీనాధుణ్ణి ఎప్పుడెప్పుడు చూస్తానా అనే ఆత్రముతో పరవశముతో పాడుకొన్న ముదటి పాశురము

No comments:
Post a Comment