Pages

Showing posts with label Karru Karavai. Show all posts
Showing posts with label Karru Karavai. Show all posts

Karru Karavai in English Translation

Karru Karavai in English Translation
Thiruppavai Pasuram - 11 English Translation Text, Lyrics

Oh Golden Creeper of a girl( the scion among the  maidens of this group)! You are a jewel among the cowherds , who are:master craftsmen in the milking of ever so many groups of young milch cows (at a stretch)skillful in warfare ,namely , very much able to go against and destroy their (strong)opponents and routing their strength and thoroughly blemishless ! Oh Charming peacock-like (beautiful) damsel with the hips resembling the hood of a cobra! May You come (and join our fold).When we--Your kinswomen and friends --have come and entered the open front yard (without roof ) of Your house , and when we are singing (in chorus) the names of the Lord of dark cloud-like hue, what are you fast asleep for ,without even moving or giving any response, Oh rich and young girl ? 

Karru Karavai in Telugu Meaning

Karru Karavai in Telugu Meaning
Thiruppavai Pasuram -11 Telugu Meaning Text, Lyrics

అర్థము :
లేగ దూడలు కల ఆవులే అయినను దూడవలేనే లేత వయస్సులో ఉన్న ఆవుమందలను పాలు పితుకగలవారును శత్రువునుఎదుర్కొని బలము చూసి యుద్దము చేయగలవారు ఏ విధమగు దోషములు లేనివారును అయిన గోపాలకుల వంశములో జనించిన బంగారుతీగా! పుట్టలో పాముయోక్క పడగవలేనున్న నితంబ ప్రదేశము కలదానా! అడవిలోని నెమలితోకవంటి అందమైన కేశపాశము కలదానా? రమ్ము చుట్టములు చెలికత్తెలు అందరును వచ్చినారు..నీ వాకిలి ముందు చేరియున్నారు.. నీలమేఘమువంటి వర్ణముగల శ్రీ కృష్ణుని నామమును కీర్తించుచున్నారు..ఆ విధముగా నందరు భగవంనామమును కీర్తించుచున్నాను కదలక మెదలక ఉన్నావేమి? ఓ సంపన్నురాలా ! నీ నిద్రకర్ధమేమితో తెలియచేయుము.

ఈ అర్థమును..లహరి బ్లాగ్ నుండి సేకరించినది

Karru Karavai in Tamil

Karru Karavai in Tamil
Thiruppavai Pasuram - 11 Tamil Text, Lyrics


கற்றுக் கறவைக் கணங்கள் பலகறந்து
செற்றார் திறலழியச் சென்று செருச்செய்யும்
குற்றம் ஒன்றில்லாத கோவலர்த்தம் பொற்கொடியே!
புற்றுஅரவு அல்குல் புனமயிலே! போதராய்
சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து நின்
முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர்பாட
சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி! நீ
எற்றுக்கு உறங்கும் பொருளேலோர் எம்பாவாய்.

Karru Karavai in Telugu

Karru Karavai in Telugu
Thiruppavai Pasuram -11 Telugu Text, Lyrics


కత్తుకఱవై క్కణఙ్గళ్ పలకఱందు
శెత్తార్ తిఱల్ అరియ చ్చెన్ఱు శెరుచ్చెయ్యుం
కుత్తం ఒన్ఱిల్లాద కోవలర్-దం పొఱ్కొడియే
పుత్తరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుత్తత్తు త్తోరిమార్ ఎల్లారుం వందు నిన్-
ముత్తం పుగుందు ముగిల్ వణ్ణన్ పేర్-పాడ
శిత్తాదే పేశాదే శెల్వప్పెణ్డాట్టి నీ-
ఎత్తుక్కుఱగుం పొరుళ్-ఏలోర్ ఎంబావాయ్

Karru Karavai

Karru Karavai in English
Thiruppavai Pasuram - 11 English Text, Lyrics 


Katruk karavai kanangal pala karandhu
Setrar thiral azhiya-ch-chenru seruch cheyyum
Kutram onrlladha kovalar tham porkodiye
Putraravu algul punamayile! podharaai!
Sutrathu thozimaar ellarum vandu nin
Mutram pugundhu mugil vannan perpaada
Sitraadhe pesaade selvap pendaatti nee
Etrukku urangum porul?el or empaavaai